Scams In The Name of Loan Apps
• అమాయక ప్రజలే లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు. • ముఖ్యంగా మహిళలు జాగ్రత్త ఉండాలి. • రుణ యాప్ ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్మల సంఘటనలు జరిగాయి. • సులువుగా రుణాలు ఇస్తున్నారని ఆన్ లైన్ రుణ యాప్ లకు అకర్షితులు కావద్దు. • తెలియని ఆన్ లైన్ రుణయాప్ ల జోలికి వెళ్ళకండి … జిల్లా ఎస్పీ. ప్రజలు ఆన్ లైన్ రుణ యాప్ లలో లోను తీసుకున్న తర్వాత అధిక వడ్డీ , […]
THROUGH THE SBI PHISHING LINK FRAUDS
THROUGH THE SBI PHISHING LINK FRAUDS సైబర్ నేరగాళ్ళతో జాగ్రత్త ….. కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ గారు. సైబర్ అలర్ట్ . Topic : “THROUGH THE SBI PHISHING LINK FRAUDS” మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంటుకు సంబంధించినటు వంటి KYC డిటైల్స్ అప్ డేట్ చేయని కారణంగా మీ అకౌంటు బ్లాక్ చేయబడినది అని ఒక లింకు తో కూడి నటువంటి […]
Enabling Settings On WhatsApp App Fraud
మీకు ఇటీవలే మీ నెంబర్ పై ఎవరో వాట్సప్ అకౌంటు వాడుతూ మీ పేరిట ఇతరులకు అసభ్యకరమైన సందేశాలను పంపుతున్నారని మీకు ఎవరైనా తెలిపారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. సైబర్ నేరగాళ్లు ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నారు, ఇటువంటి నేరాలలో మొదటగా సైబర్ నేరగాళ్లు ఎవరో ఒక తెలియని వ్యక్తి కి సంబంధించిన మొబైల్ నెంబర్ పై WhatsApp ఆక్టివేట్ చేసుకున్న తర్వాత ఆ […]
Job Frauds
Job Offer Frauds మీరు ఉద్యోగం కోసం అన్ లైన్ వెబ్ సైట్స్ నందు దరఖాస్తు చేసుకున్నారా ! మీకు ఎవరైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఇస్తాం మీరు దానిని కరెక్ట్ చేసి పంపిస్తే మీరు చేసే పనిని బట్టి మీకు జీతం ఇవ్వబడుతుంది అని ఎవరైనా ఫోన్లు చేస్తున్నారా ఇటువంటి విషయాలపై సైబర్ నేరగాళ్ళు మోసాలకు గురి చేసే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు ఒక ప్రకటనలో […]
Festival season Fake websites Frauds
Festival season Fake websites Frauds దసరా , దీపావళి పండగ వచ్చిందని లేదా ఏదైనా వేడుక కోసమై ఆన్ లైన్ లో షాపింగ్ చేసే అలవాటు ఉందా అయితే మీరు సైబర్ నేరగాళ్ళ బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్త! సైబర్ నేరగాళ్లు ఈ వేడుకలను పురస్కరించుకొని ఈ – కామర్స్ సంస్థలు ఇచ్చే రాయితీలను ఎరగా చూపి వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా […]
Daily Basis Frauds
Huge Rate of Interest on Daily Basis Frauds మీరు పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు దినసరి మొత్తంలో వడ్డీ వస్తుంది అంటూ సంప్రదించారా ! మీరు అట్టి వ్యక్తిని నమ్మి డబ్బును వేస్తున్నారా , అయితే జాగ్రత్త వహించండి ! మీరు పెట్టిన పెట్టుబడికి మీకు రోజు వారీగా ఎక్కువ మొత్తం లో వడ్డీ వస్తుందని చెప్పి ప్రజలను నమ్మించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి నేరాలలో మొదటగా మిమ్మల్ని మీకు […]
Fake Accounts Frauds
Fake Accounts Frauds Through Social Media మీరు Facebook , Instagram, Twitter వంటి సామాజిక మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటున్నా రా! మీకు ఇటీవల కాలంలో మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బులు వేయమని చెబితే మీరు డబ్బులను వేస్తున్నారా ! అయితే జాగ్రత్త వహించండి ఎందుకంటే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది . ఎందుకంటే ఈ మద్య సైబర్ నేరగాళ్లు ఇటువంటి […]
Special Free Recharge Offers Frauds
Special Recharge Offers Frauds మీరు ఫోన్ పే, గూగుల్ పే , పే టిఎమ్ మరియు ఇతరత్రా యుపిఐ యాప్స్ వాడుతున్నారా! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి , ఇటీవలే సైబర్ నేరగాళ్లు ఇటువంటి ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ వాడే వారినే తమ టార్గెట్ గా ఎంచుకుంటున్నారు . ఈ మద్య కాలం లో మీకు ఎవరైనా ఫోన్ చేసి మేము ఫలానా […]
IT Returns Frauds
IT Returns Frauds మీకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ కింద ఫలానా అమౌంట్ వస్తుంది అని మీరు మీ అమౌంట్ ని క్లెయిమ్ చేసుకోవడం కోసం మీకు వచ్చిన ఈ మెసేజ్ నందు ఉన్న లింకు పై క్లిక్ చేయండి అంటూ ఏవైనా SMS వచ్చాయా ! మీరు ఆ మెసేజ్ ని నిజమైనదిగా భావించి ఆ లింకు నందు మీ వివరాలు పొందు పరిచారా ? అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం […]
Job Frauds
Fake Job Offer Frauds మీరు ఉద్యోగం కోసం ఆన్ లైన్ వెబ్ సైట్స్ నందు దరఖాస్తు చేసుకున్నారా! మీకు ఎవరైనా డేటా ఎంట్రీ ఆపరేటర్ వర్క్ ఇస్తాం? మీరు దానిని కరెక్ట్ చేసి పంపిస్తే మీరు చేసే పనిని బట్టి మీకు జీతం ఇవ్వబడుతుంది అని ఎవరైనా ఫోన్ చేశారా ? అయితే మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది?. సైబర్ నేరగాళ్లు ఇటీవలే తమ పంథాను మార్చి ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ అవకాశం […]