హెల్మెట్ ధరించడం పై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ శ్రీ పి.రంజిత్ బాషా గారు , జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు
• ద్విచక్ర వాహనం నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి.
• హెల్మెట్ ధరించడం పై ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమం.
• ప్రణాళికా బద్దంగా రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటాం.
• రహదారి భద్రత మనందరి భాధ్యత జిల్లా ప్రజలు, మీడియా సహాకరించాలి.