Note: Here you will get all the updates related online scams, frauds, crimes etc. Please go through the following awareness post that can help you act wisely with online scammers and fraudsters.
As a responsible citizen we request you share the following cyber crime images in your social media accounts. Please use the following images and proper hashtags for making the wider spread. Get the best hashtags Trending Hashtags.
Beware of fake loan apps
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. …. కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు.
సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోకండి.
మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అవుతుందని, వెంటనే apk ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలని, ఇన్ స్టాల్ చేయమని వచ్చే మెసేజులను నమ్మకండి.
తెలియని లింకులు నొక్కి అప్లికేషన్లు ఇన్ స్టాల్ చేసుకోవద్దు…. మోసపోతారు.
తేలికగా గేమ్ ఆడి డబ్బులు సంపాదించవచ్చు అనే ప్రకటనలు చూసి … మోసపోవద్దు.
సైబర్ నేరాల బారిన పడితే బాధిత ప్రజలు వెంటనే డయల్ 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించండి.
నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ లో www.cybercrime.gov.in ఫిర్యాదు చేయండి.
Beware Of Online Scams
Beaware of cyber crimes. ... Kurnool District SP
G. Bindu Madhav IPS
ONLINE TRADING SCAMS
మీరు సామాజిక మాధ్యమాలైన telegram మరియు WhatsApp వంటి వాటి ద్వారా వచ్చే వివిధ లింక్స్ నమ్మి వాటిలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి.
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపియస్ గారు శుక్రవారం సైబర్ నేరాల పై జిల్లా ప్రజల కు అవగాహన చేయుటకు ఒక ప్రకటన విడుదల చేశారు.ఎందుకంటే ఇటీవలే కాలం లో సైబర్ నేరగాళ్లు ఇలా పలు రకాల ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్ లింక్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు,
BEWARE OF TASK SCAM
Caution: Be wary of a recent scam circulating on platforms like Whatsapp and Telegram. Messages claim you can earn additional income by performing simple tasks on your mobile phone. Scammers may instruct you to like, share, subscribe, provide 5-star ratings, write reviews, and even request an initial investment. Beware, as they might later increase the investment amount. Once they’ve received a substantial sum from you, they may block your access. Stay vigilant against these types of scams.
BEWARE OF JOB SCAMS
ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల పట్ల నిరుద్యోగ యువత అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఖాళీ సమయాలలో పనిచేసి అదనపు ఆదాయం ఆర్జించమంటూ ఆన్లైన్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాలకు ప్రజలు గురికాకుండా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
To get the trending hashtags for cyber crimes and others click on the following link to get the hashtags – Trending Hashtags