KRISHNA KANTH PATEL IPS

Add Superintendent Of Police

Govt Of AP has launched prestigious initiative to curb the illegal transportation of liquor and sand mafia. We are working hard to achieve the motive of SEB. The primary responsibility of the bureau is to prevent smuggling of alcohol, preparation of illicit liquor and corruption in sand transportation in the state. If you find and know of any liquor or sand being smuggled anywhere in the district, please send information, photos and videos to 7993822444 cell number via Whatsapp. Send Info To SEB by clicking the below

SEB Special Force
Boosting Our Success

Special Enforcement Bureau working hard for making the success of initiative taken by Andhra Pradesh Govt

Recent News

కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ గారి ఆదేశాలతో, కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీ ఎస్.రవికుమార్ గారి పర్యవేక్షణ లో జిల్లా వ్యాప్తంగా కర్నూల్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలో ని బంగారుపేట మరియు మునగాలపాడు లోని నాటు సారా స్థావరము ల పై దాడులు నిర్వహించి 2500 లీటర్ ల నాటు సార తయారీకి ఉపయోగించు బెల్లపు ఊట ను 20 లీటర్ల నాటు సార ను ద్వంశం చేసి 10 కే‌జి ల నవాసాగరం ను స్వాదిన పరచుకొవడ మైనది అని, సుంకము చెల్లించని అక్రమ మద్యము పై దాడులు చేసి 03 కేసులు నమోదు చేసి 03 వ్యక్తులను అదుపులోకి తెసుకొని వారి వద్ద నుంచి 150 మద్యం బాటిళ్లను మరియు ఆంధ్ర రాష్ట్రనికి చెందిన అక్రమ మద్యము అమ్మకము ల పై దాడులు చేసి ఒక వ్యక్తి ని అదుపులోకి తెసుకొని అతని వద్ద నుంచి 08 మద్యం బాటిళ్లను స్వాదిన పరచుకోవడమైనది తదుపరి అక్రమ ఇసుక రవాణా పై దాడులు చేసి ఒకరి పై కేసు నమోదు చేసి 04 టన్నుల ఇసుకను స్వాదిన పరచుకొని ఒక ట్రాక్టర్ ను జప్తు చేసి 10,000/రూపాయల అపరాద రుసుమును ప్రభుత్వ ఖజానా కు జమ చేయదమైనది.