Elections: 2024 Updates

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బంది ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు, సిబ్బంది ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
  • ఈ సంధర్బంగా పత్తికొండ డిఎస్పీ శ్రీనివాస రెడ్డి గారు ఆలూరు సిఐ గారితో కలిసి హోళగుంద పిఎస్ పరిధిలోని మార్లమడికి ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టు ను తనిఖీ చేశారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించారు. పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టారు.
గ్రామస్తులతో మాట్లాడారు. గొడవలకు దూరంగా ఉండాలని తెలిపారు.
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
  • ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల సమన్వయంతో పోలింగ్ బూతుల దగ్గర మౌలిక వసతుల ఏర్పాట్ల పై ఆరా తీసి పరిశీలిస్తున్నారు.
  • ఈ సంధర్బంగా ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి గారు, ఆదోని రూరల్ సర్కిల్ పరిధిలోని దొడ్డనగేరి, కొత్తూరు, మంత్రికి, పెసలబండ, సుల్తానాపురం, కపాటి గ్రామాలలో ఆదోని రూరల్ సిఐ గారితో కలిసి పోలింగ్ స్థానాలను సందర్శించారు.
  • కపాటి గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించారు.
  • ప్రజలతో మమేకమై రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డయల్ 100, పోక్సో చట్టం, ఎన్నికల నేరాల పర్యవసానాల గురించి తెలిపారు

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బంది ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించారు. పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టారు.
  • ఈ సందర్భంగా ట్రైనీ డిఎస్పి భావన గారు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తిపాడు గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తులతో మాట్లాడారు
  • డయల్ 100 కాల్స్, మహిళల వేధింపుల సమస్యలు, రహదారి భద్రత, సైబర్ నేరాల గురించి , గొడవలకు దూరంగా ఉండాలని తెలిపారు. అక్రమ ఇసుక తవ్వకాలపై గ్రామ పెద్దలతో చర్చించారు.

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బంది ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.

  • జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు
  • ట్రైనీ డిఎస్పీ భావన గారు మరియు కర్నూలు రూరల్ సర్కిల్ సిఐ, ఉలిందకొండ ఎస్సై, ఓర్వకల్లు ఎస్సైలు ఉలిందకొండ పీఎస్ పరిధిలోని కుల్లంపల్లి తండాలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
  • 1800 లీటర్ల నాటుసారా ఊట బెల్లం మరియు 4 నాటు సారా బట్టీలను ధ్వంసం చేశారు.
  • 45 లీటర్ల నాటుసారా ను స్వాధీనం చేసుకున్నారు.
  • ఎటువంటి నేర కార్యకలాపాలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు.
 
  • ఆదోని డిఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆదోని రూరల్‌ సర్కిల్‌ సిఐ, ఎస్‌ఐలు, సిబ్బంది ఇస్వీ పిఎస్ పరిధిలోని గుట్టల్లోని నాటుసారా తయారీ కేంద్రాల పై దాడులు నిర్వహించారు.
  • 40 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకుని, 800 లీటర్ల నాటు సారా ఊట బెల్లం ను ధ్వంసం చేశారు.
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు సిబ్బంది ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
  • కర్నూలు 3 వ పట్టణ పోలీసు స్టేషన్ పోలీసులు లాడ్జీలలో తనిఖీలు నిర్వహించారు.
  • లాడ్జీల్లో బసచేస్తున్న వారి వివరాలను ఆరా తీశారు.
  • అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా చూసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని లాడ్జీ నిర్వాహకులకు తెలిపారు.
  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించారు.
  • పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టారు.
  • ఈ సందర్భంగా ట్రైనీ డిఎస్పి భావన గారు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒబులాపూరo గ్రామం ను సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు
  • మహిళలు వేధింపుల సమస్యలు, డయల్ 100 కాల్స్, రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్ గురించి అవగాహన కల్పించారు.
  • గొడవలకు దూరంగా ఉండాలని తెలిపారు.

.

  • కర్నూలు అడిషనల్ ఎస్పీ నాగరాజు పంచలింగాల చెక్ పోస్ట్ ను , ఆదోని డీఎస్పీ శివ నారాయణ స్వామి పెద్దహరివానం చెక్ పోస్ట్ ను తనిఖీ చేశారు.
  • ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి తెలియ జేశారు.
  • డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
  • ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలలో పోలీసు సిబ్బంది రాబోయే ఎన్నికల దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల సమన్వయంతో పోలింగ్ బూతుల దగ్గర మౌలిక వసతుల ఏర్పాట్ల పై ఆరా తీసి పరిశీలిస్తున్నారు.
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు ఆదోని డిఎస్పీ శివ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఆదోని రూరల్ పోలీసులు ఇస్వీ పోలీసు స్టేషన్ పరిధిలో కర్ణాటక అక్రమ మద్యం పై దాడులు నిర్వహించి ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.
  • 1 మోటార్‌ సైకిల్‌, 22 బాక్సుల కర్ణాటక మద్యం ను స్వాధీనం చేసుకున్నారు.

 

  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తెల్లవారుజాము నుండి జిల్లా పోలీసులు ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు
  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు గ్రామాలను సందర్శించారు.
  • గ్రామస్తులతో సమావేశం నిర్వహించి రాబోయే సార్వత్రిక ఎన్నికల గురించి అవగాహన కల్పించారు.
  • ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకూడదని తెలిపారు.
  • పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టారు.
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
  • రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీసు అధికారులు ఆయా పోలీసు స్టేషన్ ల పరిధులలో మరియు బార్డర్ చెక్ పోస్ట్ ల వద్ద డబ్బు, మద్యం అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు.
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
  • కర్నూల్ సబ్ డివిజన్ డిఎస్పి విజయ శేఖర్ గారు రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కర్నూల్ సబ్ డివిజన్ లోని ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని హుసేనాపురం గ్రామం, శకునాల గ్రామo, మరియు నాగలాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగలాపురం గ్రామం, పర్ల గ్రామం, కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమడకుంట్ల గ్రామా లలోని పోలింగ్ బూతుల దగ్గర తగిన ఏర్పాట్ల పై ఆరా తీసి పరిశీలిoచారు.
 
  • కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణ కాంత్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు
  • ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలలో పోలీసు అధికారులు, సిబ్బంది రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇతర శాఖల అధికారుల సమన్వయంతో పోలింగ్ బూతుల దగ్గర తగిన ఏర్పాట్ల పై ఆరా తీసి పరిశీలిస్తున్నారు.