News And Updates

News

 

 

 

 

 

 
 
 
 
 
 • గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లాల ఎస్పీలతో స్పందన మరియు కోవిడ్-19 తో పాటు పలు అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు శ్రీశైలం – సున్ని పేంట నుండి జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు పాల్గొన్నారు
 
 • కర్నూలు, జూలై 05. కర్నూలు , దిన్నెదేవరపాడు దగ్గర ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని(DTC) ఆధునికరణ చేశారు. ఈ సందర్భముగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 • వాహానాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ నిఘా పటిష్టం .యాంటీ డ్రగ్ డ్రైవ్ లో భాగంగా అర్ధరాత్రి నుండి జిల్లా అంతటా నాకా బంది
 
 
 
 
 
 
 

Updates

 • ▪ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో (SEB) ఆధ్వర్యంలో జిల్లాలో దాడులు….

  ▪️ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ గారి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి జిల్లాలో SEB టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయంతో దాడులు కొనసాగుతున్నాయి.

  ▪️ అక్రమ మద్యం మరియు నాటు సారా పై 40 కేసులు నమోదు .
  ▪️ 61 మంది అరెస్టు .
  ▪️ 17 వావాహనాలు సీజ్ .
  ▪️ 334 లీటర్ల నాటు సారా,90 కేజిల నల్లబెల్లం స్వాధీనం.
  ▪️ 9,735 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం .
  ▪️ వివిధ బ్రాండ్లకు చెందిన 2,391 ( 311.85 లీటర్లు) మద్యం బాటిల్స్ స్వాధీనం.

  ▪️ ఇసుక అక్రమ రవాణా పై 2 కేసులు నమోదు.
  ▪️ 8 మంది అరెస్టు.
  ▪️ 5 వాహనాలు సీజ్.
  ▪️ 20 టన్నుల ఇసుక సీజ్.

 • కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ఉల్లంఘనదారులపై పోలీసుల చర్యలు
 • జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 269, 270, 271 ఐ.పి.సి సెక్షన్ల కింద 06 కేసులు
 • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు మరియు ఇతర వ్యక్తులు మొత్తం 48 మందిపై 06 కేసులు.
 • వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ఎం.వి కేసులు మొత్తం 576 నమోదు.
 • రూ. 1,38,455/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.
 • జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు, అరెస్టులతో పాటు రూ. 1,05,320/- ల నగదు, 6091 లిక్కర్ బాటిల్స్ (604.58 లీటర్లు), 63 లీటర్ల నాటు సారా స్వాధీనం.
 •  మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు మొత్తం 545 నమోదు
  రూ.47,650/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.
 • రూ.1,42,380/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ మరియ 01 వాహనాలు సీజ్
 
 •  జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు, అరెస్టులతో పాటు రూ.3810/- ల నగదు, 2069 లిక్కర్ బాటిల్స్ (408.33 లీటర్లు) మరియు, మరియు 82 లీటర్ల నాటు సారా స్వాధీనం.
 
 • మాస్కులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు మొత్తం 697 నమోదు.రూ.52,050/- ల ఫైన్ లు వేస్తూ చలానాలు జారీ.
 
 • రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై ఎం.వి కేసులు మొత్తం 492 నమోదు.
 
 • లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన దుకాణదారులు మరియు ఇతర వ్యక్తులు మొత్తం 22 మందిపై 06 కేసులు.
 
 • కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ ఉల్లంఘనదారులపై పోలీసుల చర్యలు
  * జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 269, 270, 271 ఐ.పి.సి సెక్షన్ల కింద 06 కేసులు
 
 • జిల్లాలో 6 వ రోజు కొనసాగిన ఆపరేషన్ ముస్కాన్ .
 
 • కరోనా బారిన పడిన పోలీసులకు చేయూత…. కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
 
 • ▪️ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ గారి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి జిల్లాలో SEB టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయం తో దాడులు కొనసాగుతున్నాయి.

  ▪️ అక్రమ మద్యం మరియు నాటు సారా పై 50 కేసులు నమోదు .
  ▪️ 72 మంది అరెస్టు .
  ▪️ 24 వావాహనాలు సీజ్ .
  ▪️ 212 లీటర్ల నాటు సారా,
  ▪️ 2950 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం .
  ▪️ వివిధ బ్రాండ్లకు చెందిన 404 లీటర్ల మద్యం స్వాధీనం.

  ▪️ ఇసుక అక్రమ రవాణా పై 4 కేసులు నమోదు.
  ▪️ 6 గురు అరెస్టు .
  ▪️ 2 వాహనాలు సీజ్.
  ▪️ 184.2టన్నుల ఇసుక సీజ్.

 • లాక్ డౌన్ ఉల్లంఘనదారులపై పోలీసుల చర్యలు
  * జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 269, 270, 271 ఐ.పి.సి సెక్షన్ల కింద 10 కేసులు
 
 • కర్నూలు, జూలై 17. శుక్రవారం ఎపి హెడ్ క్వార్టర్ మంగళగిరి నుండి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపియస్ గారు , అడిషనల్ డిజిలు ఎన్ శ్రీధర్ రావు గారు, శ్రీ రవిశంకర్ అయ్యాన్నార్ లు కలిసి కోవిడ్ 19 జాగ్రత్తలపై సమీక్ష సమావేశం నిర్వహించి విడియోకాన్ఫరెన్సు లో అన్ని జిల్లాల ఎస్పీలు, బెటాలియన్ అధికారులతో మాట్లాడారు.
 
 • కోవిడ్ 19 జాగ్రత్తల పై విడియో కాన్ఫరెన్సు నిర్వహించిన … రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపియస్ గారు.
 
 • విధుల్లో హాజరుకావడానికి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ తిమ్మారెడ్డిని పూల మాల, శాలువతో సన్మానించిన….కర్నూలు ఒకటవ పట్టణ పోలీసులు.
 
 • కరోనా ను జయించిన కర్నూలు హెడ్ కానిస్టేబుల్ (Corona Warrior
 
 • లాక్ డౌన్ ఉల్లంఘనదారులపై పోలీసుల చర్యలు
  * జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 269, 270, 271 ఐ.పి.సి సెక్షన్ల కింద 09 కేసులు
 
 • కరోనా వైరస్ తగ్గే వరకు జాగ్రత్తలు పాటించాలి…..కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు.
 
 • జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో అడిషనల్ ఎస్పీ గౌతమి సాలి ఐపియస్ గారి పర్యవేక్షణలో అక్రమ ఇసుక రవాణా, అక్రమ మద్యం, నాటు సారా కట్టడి కి జిల్లాలో SEB టీం, పోలీసు, ఎక్సైజ్ పోలీసుల సమన్వయం తో దాడులు కొనసాగుతున్నాయి.
 
 • జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 188, 269, 270, 271 ఐ.పి.సి సెక్షన్ల కింద 10 కేసులు

 

 • ఎస్ఈబి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి 710 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నారు