Free fire and Tencent Games(PUBG) Frauds
Deducted towards coda Games( Free fire) and Tencent Games(PUBG) Frauds కర్నూలు, ఆగష్టు 14. మీ ఇంట్లో పిల్లలు మీ యొక్క సెల్ ఫోన్ లో ఫ్రీ ఫైర్ , PUBG లాంటి గేమ్స్ ఆడుతున్నారా ! అందుకు మీ యొక్క బ్యాంక్ అకౌంటు తో లింకు అయినటువంటి సిమ్ ఉన్న సెల్ ఫోన్ లోనే ఈ గేమ్స్ ఆడుతున్నారా! అయితే మీరు జాగ్రత్త? గేమ్స్ ఆడే వారి ఖాతా నుండి డబ్బులు మాయం […]
Profile Pictures Morphing Crime In Social Media
Profile Pictures morphing crime in Social Media కర్నూలు, జనవరి 24. మీరు facebook, Twitter, Instagram, WhatsApp మరియు ఇతర సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారా! అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. మీరు ఆహ్లాదంకోసమో , ఆనందాన్ని పంచుకోవటం కోసమో సామాజిక మాధ్యమాల్లో పంచుకునే సమాచారమే మీకు హాని కలిగించేవిగా పరిణమిస్తుoది . మీ యొక్క […]
Gift Fraud
Gift Fraud కర్నూలు, జనవరి 17. మీకు స్నాప్ డీల్ లో కారు గిఫ్ట్ తగిలిందని చెప్పి నంద్యాల, నూనెపల్లెకు చెందిన రేవంత్ అనే వ్యక్తి నుండి గూగుల్ పే ద్వారా డబ్బులను కట్టించుకుని సైబర్ నేరగాళ్ళు మోసానికి గురి చేశారు. అయితే మీరు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది….జాగ్రత్తగా వ్యవహరించండి. విషయం… ఒక స్నాప్ డీల్ లో రేవంత్ టీ షర్ట్ కొరకు ఆర్డర్ చేశాడు. అయితే అతను టీ షర్టుకు […]
LOTTERY FRAUD
LOTTERY FRAUD కర్నూలు, జనవరి 10 : మీకు ఆన్ లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు తో మీకు ఇంటికి ఏదైన కొరియర్ పోస్ట్ వచ్చి మీ ఫోన్ నంబర్ లక్కీ డ్రా లో ఎంపిక అయ్యింది, మీరు బహుమతిగా ఒక కారు గెలుచుకున్నారు అని వచ్చిందా ! మీరు దానిని నమ్మి అందులో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్ ను సంప్రదిస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం […]
Festival season Fake websites Fraud
Festival season Fake websites Fraud కర్నూలు, జనవరి 03 : మీరు సంక్రాంతి పండగ వస్తుందని లేదా ఏదైనా వేడుక కొరకు ఆన్ లైన్ లో షాపింగ్ చేసే అలవాటు ఉందా అయితే మీరు సైబర్ నేరగాళ్ళ బారిన పడే అవకాశం ఉంది … జాగ్రత్త వహించండి. సైబర్ నేరగాళ్లు ఈ వేడుకలను పురస్కరించుకొని e – కామర్సు సంస్థలు ఇచ్చే రాయితీలను ఎరగా వేసి చూపి సైబర్ నేరగాళ్లు వ్యక్తుల యొక్క వ్యక్తిగత […]
WEBSITE FRAUD
WEBSITE FRAUD కర్నూలు, డిసెంబర్ 27 : మీరు ఏదైనా ఒక కంపెనీకి సంబంధించిన ఏరియా డీలర్ షిప్ వెబ్ సైట్ కోసం వెతుకుతున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల వలలో పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ళు కొత్త తరహా మోసానికి తెరలేపారు. ఈ తరహా మోసంలో సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీకి సంబoధించినటువంటి వెబ్ సైట్ లను పోలీనట్లుగానే నకిలీ వెబ్ సైట్ ను తమ […]
LOAN FRAUDS
LOAN FRAUDS కర్నూలు, డిసెంబర్ 20 : మీకు వివిధ apps ద్వారా మరియు నోటిఫికేషన్ ల ద్వారా లోన్ ఇస్తాం అంటూ ఏవరైనా మెసేజ్ లు పంపిస్తున్నారా, ఆ మెసెజ్ ల పై మీరు ఆసక్తి కనబరుస్తున్నారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ తరహా మోసం లో మొదటగా సైబర్ నేరగాళ్లు మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో లేదా ఒక మెసేజ్ రూపంలో రుణ […]
BANK KYC FRAUD
BANK KYC FRAUD కర్నూలు, నవంబర్ 29 . మీ SAVING BANK ACCOUNT సస్పెండ్ అయ్యింది లేదా ATM లేదా CREDIT CARD / SIM CARD బ్లాక్ అయ్యింది అని మీకు ఫోన్ వచ్చిందా ! మీరు కంగారుపడి సైబర్ నేరగాడు పంపిన SMS లింకు ద్వారా మీ యొక్క వ్యక్తిగత సమాచారం పంపించారా ! అయితే మీరు సైబర్ నేరగాళ్ల చేతిలో “ BANK KYC FRAUD “ కు గురయ్యే అవకాశం […]
Matrimonial frauds
Matrimonial frauds కర్నూలు, నవంబర్ 22 . మీరు వివాహ సంబంధాల కోసం వివిధ మాట్రిమోనియల్ sites నందు వెతుకుతున్నారా ! అయితే మీరు మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే ఇటువంటి విషయాలలో సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. సైబర్ నేరగాళ్ళు తమ యొక్క నకిలీ ఫోటోలను మాట్రిమోనియల్ sites నందు ఉంచి తాను విదేశాలలో పని చేస్తున్నానని నమ్మించి మీరు నాకు నచ్చారు, మిమల్ని పెళ్ళి చేసుకోదలిచాను […]
Customer Care Fraud
Customer Care Fraud కర్నూలు, నవంబర్ 15 . Google Search లో వివిధ అంశాలకు సంబంధించిన సేవలను పొందేందుకు పలు కంపెనీల ఫోన్ నెంబర్ ల కోసం గాలించి ఆ నెంబర్ లకు బాధితులు ఫోన్ చేసినప్పుడు సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అదే విధంగా ఆదోనికి చెందిన ఒక వ్యక్తి online లో Clubfactory నందు Sun Glass కోనుగోలు చేశారు. Sun Glass Parcel అందిన తరువాత చూస్తే ఆ Sun Glass […]